నిరుపేద అమ్మాయి పెళ్లికి అండగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా

KMRD: రాజంపేట్ మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మంద రాజమణి బాలయ్య కుమార్తె లావణ్యకు పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో నాగోల్‌లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో వారికి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఉప్పల శ్రీనివాస్ గుప్త స్వప్న దంపతులు పుస్తే, మెట్టెలు, అందజేశారు.