ఖజానా దోపిడీ కేసులో ఇద్దరు అరెస్ట్

ఖజానా దోపిడీ కేసులో ఇద్దరు అరెస్ట్

RR: చందానగర్ ఖజానా దోపిడీ కేసులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు DCP వినీత్ తెలిపారు. బీహార్‌కు చెందిన ఆశిష్, దీపక్‌లను అరెస్టు చేశామని, ప్రధాన నిందితులు దీపక్, ఆశిష్‌ను పూణేలో పట్టుకున్నామన్నారు. చోరీ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించామని, నిందితులంతా బీహార్ వాసులని, వారి నుంచి గోల్డ్ కోటెడ్ సిల్వర్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.