దంచికొడుతున్న ఎండ

KMR: జిల్లాలో నమోదైన ఎండ ఉష్ణోగ్రత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం నుండి ఆదివారం వరకు పాల్వంచ, రామారెడ్డిలో 44.7 ఉష్ణోగ్రత నమోదయింది. బిచ్కుంద, దోమకొండ, నిజాంసాగర్, కామారెడ్డి, జుక్కల్, లింగంపేట్, గాంధారి మండలాల్లో అన్ని మండలాల్లో 42.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు.