బోథ్ ఎమ్మెల్యేను కలిసిన కౌట గ్రామస్థులు

బోథ్ ఎమ్మెల్యేను కలిసిన కౌట గ్రామస్థులు

ADB: బోథ్ మండలంలోని కౌట గ్రామస్థులు ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను మర్యాద పూర్వకంగా కలిసి గ్రామంలో ఎస్సి కమిటీ హల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు స్వామి, మాజీ సర్పంచ్ గంగాధర్ తదితరులు ఉన్నారు.