VIDEO: తడ్కల్ రోడ్డు పక్కనే పారబోస్తున్న చెత్త

VIDEO: తడ్కల్ రోడ్డు పక్కనే పారబోస్తున్న చెత్త

SRD: కంగ్టి మండల తడ్కల్‌లో పారిశుద్ధ్య పనులు కోరవడ్డాయి. గ్రామంలో ఎక్కడ చూసిన చెత్తాచెదారం దర్శనమిస్తుండడంతో అపరిశుభ్రత వాతావరణం నెలకొంటుంది. పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో వీధులు దుర్వాసన వస్తుందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధుల్లో శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.