ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు

ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు

SRD: కంగ్టి మండలం చౌకన్పల్లిలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ కృషితో సోమవారం ఏర్పాటు చేశారు. గ్రామ స్వరాజ్య సంస్థ మండల కోఆర్డినేటర్, MS అధ్యక్షురాలు మహానంద ఆలూరే మహిళలు, కిశోర బాలికలకు సమావేశపరిచి కుటుంబ శిక్షణపై అవగాహన కల్పించారు. 30 రోజులపాటు ఫ్రీ టైలరింగ్ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఉప సర్పంచ్ విజయ్ రాజు పటేల్ ఉన్నారు.