మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ చేగుంట సర్పంచ్ స్థానానికి 188 నామినేషన్లు
☞ మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో అనుమానస్పదంగా వ్యక్తి మృతి
☞ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 గ్రామాలు ఏకగ్రీవం
☞ జిల్లాలో నేడు, రేపు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్