VIDEO: చందనోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత: హోం మంత్రి

VIDEO: చందనోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత: హోం మంత్రి

VSP: సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ఈ ఏడాది భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర హోం మంత్రి అనిత తెలిపారు. శనివారం స్వామివారిని దర్శించుకున్న ఆమె, గత ఏడాది సుమారు 1.20 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, ఈసారి సంఖ్య మరింత పెరగవచ్చని అన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు, భద్రతా కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.