ఇండ్లు కట్టుకోలేని వారికి ఇండ్లను నిర్మించి ఇచ్చేది కాంగ్రెస్
MBNR: ఇండ్లు కట్టుకోలేని వారికి ఇండ్లను నిర్మించి ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. ఇవాళ హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడచిన పది సంవత్సరాల కాలం పేదలు సొంత ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు.