VIDEO: ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ ఆరోపణలు

VIDEO: ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ ఆరోపణలు

NLG: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించకపోతే పథకాలు బంద్ చేస్తామని సీఎం, మంత్రులు ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆ పథకాలు రద్దు చేయడానికి సీఎం కొండారెడ్డిపల్లిలో వ్యవసాయం చేసి డబ్బులు ఇస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.