VIDEO: పినగాడి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే పంచకర్ల
VSP: పెందుర్తి మండలం పినగాడిలో కొలువైనా గణేష్ పార్వతీ సమేత చాముండేశ్వరి స్వామి ఆలయన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సోమవారం సందర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత నెల రోజులుగా కార్తిక మాసం ప్రత్యేక పూజలు జరుపుకొని నేడు ఆఖరి రోజున భక్తిశ్రద్ధలతో పూజలు జరిపించడం హర్షనీయమన్నారు.