'సచివాలయం సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ'

'సచివాలయం సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ'

ATP: తాడిపత్రి పట్టణం సచివాలయంలో కౌన్సిలర్ మల్లికార్జున పర్యటించి సచివాలయ సిబ్బందికి మీటింగ్ నిర్వహించారు. వార్డులోని డ్రైనేజ్, చెత్త సేకరణ, వీధి దీపాలు, పలు సమస్యల గురించి చర్చించారు. ముఖ్యంగా రేపు జరగబోయే పింఛన్ పంపిణీ త్వరగా పూర్తిచేయాలని వార్డ్ సెక్రెటరీలకు సూచించారు.