'విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి'

'విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి'

ADB: హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రగతి పాఠశాల సేవలు అభినందనీయమని ADB మండల విద్యాశాఖ అధికారి సోమయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ ఉండి చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్న నిరుపేద విద్యార్థుల కోసం పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్టు చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.