అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల ఘననివాళులు
JN: అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జనగామ పట్టణ చౌరస్తాలోని భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి లకవత్ ధన్వంతితో కలిసి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు, కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాలుగోన్నారు.