VIDEO: సర్వేస్విత పలప్రద యాగం

SDPT: కొండపాక మండలం మర్పడగ గ్రామంలో దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ చెప్పెల హరినాథశర్మ గారి ఆధ్వర్యంలో సర్వేస్విత పలప్రద యాగం నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభించి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తులకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.