వైభవంగా చెన్నకేశవ స్వామివారి రథోత్సవం

వైభవంగా చెన్నకేశవ స్వామివారి రథోత్సవం

TPT: గూడూరు కర్ణాలవీధిలోని శ్రీ భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామివారి రథోత్సవం మేళ తాళాల నడుమ కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి రథాన్ని విశేష పుష్పాలతో అందగా అలకరించారు. ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగడానికి పోటీపడ్డారు.