నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

AP: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో నేడు ఉ.10 గంటలకు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహావిష్కరణ జరగనుంది. CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 'స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్' తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోనుందని.. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేయాలని ట్రస్ట్ పిలుపునిచ్చింది.