VIDEO: 'ఉస్మాన్‌ను కఠినంగా శిక్షించాలి'

KDP: పులివెందులలో హిందూ దేవతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన షేక్ ఉస్మాన్ బాషాను హిందూ జేఏసీ సభ్యుడు మంగళవారం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బీజేపీ రాష్ట్ర ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఉస్మాన్ బాషాపై దేశద్రోహం కేసు నమోదు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అరెస్ట్‌కు ముందు అతడిని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.