నార్కట్ పల్లి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ కైవసం
NLG: నార్కట్ పల్లి మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన జెర్రిపోతుల భరత్ గౌడ్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి అయిన దూదిమెట్ల సత్తయ్య యాదవ్‌పై 2,411 ఓట్ల భారీ మెజారిటీతో భరత్ గౌడ్ విజయం సాధించారు. భరత్ గౌడ్ విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.