VIDEO: మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

NZB: నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో మండల స్థాయి 69SGF క్రీడలను ఇవాళ బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సుదర్శన్ రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి, జిల్లాలో మండలాన్ని ప్రథమ స్థానంలో ఉంచాలన్నారు.