'తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి'

'తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి'

NRPT: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులతో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నందున నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.