VIDEO: 'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలి'
సత్యసాయి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి వైసీపీ నేతలు సంతకాలు సేకరించారు. సోమవారం పుట్టపర్తిలో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. సంతకాల పత్రాలను ఈనెల 18న మాజీ సీఎం జగన్ రాష్ట్ర గవర్నర్‌కు సమర్పిస్తారన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.