VIDEO: రాందాన్ తండాలో ఎమ్మెల్యే నాగరాజుకు నిరసన

VIDEO: రాందాన్ తండాలో ఎమ్మెల్యే నాగరాజుకు నిరసన

WGL: సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజును ఇవాళ వర్ధన్నపేట మండలం రాందాన్ తండాలో ప్రజలు నిలదీశారు. ప్రమాదంలో కాలు విరిగినా పోలీస్‌లు పట్టించుకోలేదని ఒక యువకుడు ఫిర్యాదు చేశాడు. యూరియా కొరతపై తండవాసులు అసహనం వ్యక్తం చేయగా, యూరియా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.