పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SKLM: పాతపట్నంలో రెవెన్యూ అధికారులు నిర్వహించిన రీ సర్వే పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోవిందరావు ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వ రాజ్యముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్ ఫొటోలు తొలగించి భూములు రీ సర్వే చేసి పాస్ పుస్తకాలు అందిస్తున్నామన్నారు.