ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గుత్తి కోటలో వేడిపాలు పడటంతో 15 నెలల బాలుడు మృతి
✦ గుత్తి సచివాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ జబ్బర్ మియా
✦ మంత్రి సత్యకుమార్ సహకారంతో ధర్మవరంలో యోగ సాధన కేంద్రం ప్రారంభం
✦ ధర్మవరంలో వ్యక్తిపై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడి చేసి దారుణ హత్య