వరల్డ్ కప్‌-2017లో భారత్ ప్రస్థానం

వరల్డ్ కప్‌-2017లో భారత్ ప్రస్థానం

2017 వరల్డ్ కప్‌లోనూ భారత్ మిథాలీ నేతృత్వంలోనే బరిలోకి దిగింది. తమ తొలి మ్యాచులో ENGను ఓడించిన మిథాలీ సేన.. NZను మట్టికరిపించి సెమీస్‌కు చేరింది. అక్కడ AUSనూ ఓడించి రెండో సారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. కానీ టైటిల్ పోరులో ENG చేతిలో ఓటమి తప్పలేదు. బ్యాటర్లలో మిథాలీ(409), పూనమ్ రౌత్(381).. బౌలర్లలో దీప్తిశర్మ(12), పూనమ్ యాదవ్(11) రాణించారు.