దాతల సహకారం మరువలేనిది

దాతల సహకారం మరువలేనిది

W.G: పెంటపాడు మండలం ప్రత్తిపాడులో గురువారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో గోయింకా ఫుడ్ ఫ్యాక్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం సౌజన్యంతో రూ.13 లక్షల వ్యయంతో రెండు RO ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం రూ.10 లక్షలతో జువ్వలపాలెం గ్రామం నందు స్మశాన వాటికను అభివృద్ధి చేసి గ్రామస్తులకు అప్పగించారు.