'ప్లాస్టిక్ వద్దు -గుడ్డ సంచులు ముద్దు 'కార్యక్రమం

'ప్లాస్టిక్ వద్దు -గుడ్డ సంచులు ముద్దు 'కార్యక్రమం

శ్రీకాకుళం నగరంలో స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో 'ప్లాస్టిక్ వద్దు -గుడ్డ సంచులు ముద్దు 'అనే అవగాహనా కార్యక్రమం శనివారం జరిగింది. కార్యక్రమంలో జేసీఐ మెయిన్ ప్రతినిధులు, గ్రంథాలయ ఉద్యమ సంస్థ జిల్లా కన్వీనర్ బుడుమూరు సూర్యారావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా గుడ్డ (జూట్ ) సంచులు వాడాలని అన్నారు.