'అనుబంధ విభాగాల కమిటీలను పూర్తి చేయాలి'

'అనుబంధ విభాగాల కమిటీలను పూర్తి చేయాలి'

GNTR: వైసీపీ అనుబంధ విభాగాల కమిటీలను త్వరగా పూర్తి చేయాలని గుంటూరు, పల్నాడు జిల్లాల అనుబంధ విభాగాల అధ్యక్షుడు మస్తాన్ వలి పేర్కొన్నారు. తెనాలిలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో బుధవారం ఆయన చర్చించారు. రాజకీయ పార్టీలకు అనుబంధ విభాగాలు కీలకమని, ప్రణాళికాబద్ధంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని మస్తాన్ వలి తెలిపారు.