కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నాగాయలంక మండలంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. 5 మంది అరెస్ట్
★ మొవ్వ మండల ప్రధాన రహదారికి మరమ్మతు పనులు ప్రారంభించిన MLA వర్ల కుమార్
★ నందిగామలో హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు
★ బందరు మండలం చినయాదర పంట కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహాం లభ్యం