ప్రధానోపాధ్యాయులు రోడ్డు ప్రమాదంలో మృతి

KNR: ఇటీవల జడ్పిహెచ్ఎస్ వెలిచాల నుండి ప్రమోషన్ పై వేములవాడ మండలం శత్రాజ్ పల్లికి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా వెళ్లిన సత్తవ్వ PGHM గారు ఈరోజు శత్రా జుపల్లి పాఠశాలకు వెళ్లి జెండా ఆవిష్కరించి తిరిగి వెలిచాలకు వెళుతున్న సందర్భంలో వెలిచాల క్రాస్ రోడ్ వద్ద నిజామాబాద్ ఆర్టీసీ బస్సు చే యాక్సిడెంట్ కావడం వల్ల గాయపడి ప్రతిమ హాస్పిటల్లో మృతి చెందారు.