మల్లికార్జున స్వామి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

మల్లికార్జున స్వామి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

NLR: జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానాన్ని AP హైకోర్టు న్యాయమూర్తి అవధానం హరిహరనాధ శర్మ, తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి సహాయ కమిషనర్, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులు రెడ్డి, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.