ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
ADB: పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లో కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ సూచనలు చేశారు. ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.