భాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

భాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

VZM: బొబ్బిలి మండలం కమ్మవలస గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంటుగా పనిచేస్తున్న కోటిపల్లి అప్పారావు ఇటీవల గుండెపోటు కారణంగా మరణించారు. ప్రభుత్వం తరపున కాంపెన్సేషన్ సొమ్ము 5 లక్షల రూపాయలను వారి భార్య పేరున బ్యాంక్ అకౌంట్లో జమ చేసిన ఉత్తర్వులను ఎమ్మెల్యే బేబి నాయన ఈరోజు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.