చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేటలో ప్రజల కోసం అంజుమన్ కాంప్లెక్స్ వద్ద నూతన చలివేంద్రాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే డా. చదలవాడ, వన్‌టౌన్ సీఐ షేక్ ఫిరోజ్ ట్రాఫిక్ సీఐ లోకనాథంతో కలిసి ప్రారంభించారు. వేసవిలో ప్రజలకు చల్లని తాగునీరు అందించడమే లక్ష్యమని వారు తెలిపారు. పాదచారులు, ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.