'ప్రమాదాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి'
కోనసీమ: రోడ్డు ప్రమాదాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పీ. వీరబాబు అన్నారు. గురువారం చైతన్య పాఠశాలలో జరిగినరోడ్ సేఫ్టీ అవగాహన సదస్సులో సీఐ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వలన, ఓవర్ స్పీడ్ వలన, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వలన రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని తెలపారు.