బీహార్‌కు అలాంటి మోడల్ అవసరం: ఖర్గే

బీహార్‌కు అలాంటి మోడల్ అవసరం: ఖర్గే

బీహార్‌లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ క్రమంలోనే బీహార్ ఓటర్లకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. బీహార్‌కు ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన మోడల్ అవసరమని వ్యాఖ్యానించారు. అలాగే, నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మార్పునకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.