VIDEO: నాలుగు కాళ్లతో జన్మించిన కోడి పిల్ల

NLG: పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన కూన్ రెడ్డి నారాయణరెడ్డి జయమ్మ దంపతులు పెంచుకుంటున్న కోళ్లలో ఒక కోడి 4 కాళ్ళ కోడి పిల్లకు జన్మనిచ్చింది. వారు పెంచుకుంటున్న ఒక కోడిని పొదిగేయగా శుక్రవారం పది పిల్లలు బయటికి వచ్చాయి. అందులో ఒక కోడి పిల్ల నాలుగు కాళ్లతో ఉండి మిగతా కోడి పిల్లల లాగే తల్లి కోడి వెంట తిరుగుతోంది.