రికార్డు ధర పలికిన ‘యశోదా కృష్ణ’ పెయింటింగ్

రికార్డు ధర పలికిన ‘యశోదా కృష్ణ’ పెయింటింగ్

ప్రసిద్ధ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ‘యశోదా కృష్ణ’ తైలవర్ణ చిత్రం వేలంలో రూ.167.20 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించింది. ముంబైలోని ‘సాఫ్రన్ ఆర్ట్’ వేలంలో కేవలం 7 నిమిషాల్లోనే ఈ భారీ ధర పలికింది. సీరం ఇన్‌స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా దీనిని దక్కించుకున్నారు. గతంలో MF హుస్సేన్ పెయింటింగ్ పేరిట ఉన్న రూ.118 కోట్ల రికార్డును ఇది అధిగమించింది.