పిల్లల ఆరోగ్యానికి పరిశుభ్రతే తొలి మెట్టు: MPDO

పిల్లల ఆరోగ్యానికి పరిశుభ్రతే తొలి మెట్టు: MPDO

VZM: బొబ్బిలి మండలంలోని GRS పురంలో అంగన్వాడీ స్దానిక MPDO రవికుమార్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు కేంద్రంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలను, పోషకాహార పంపిణీని క్షుణ్ణంగా పరిశీలించారు.కేంద్రం పరిశుభ్రంగా ఉండటం, పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లల ఆరేగ్యానికి పరిశుభ్రతే తొలి మెట్టు అని అన్నారు.