కన్ను పడితే.. కొండ మాయం.?

కన్ను పడితే.. కొండ మాయం.?

HYD: చెరువుల అభివృద్ధి పేరుతో కొండలను, భూములను అధికారులు మింగేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఓ వ్యక్తి ఇటీవలే కూకట్ పల్లి-హైటెక్ సిటీ మధ్యలో ఉన్న సున్నం చెరువు సర్వేనెంబర్ 29, 30లో కొండ, పక్కన ఉన్న 5 ఎకరాల 18 గుంటలు అగ్రిమెంట్ చేసుకున్నారని అన్నారు. ఇది ప్రభుత్వ భూమా? ప్రైవేటు భూమా? అని చర్చలు నడుస్తున్నాయి. ఏది ఏమైనా భూమిని మింగేయడం ఖాయమని SMలో చర్చించుకుంటున్నారు.