అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
BPT: సోమవారం కొరిశపాడు(మం), రావినూతల గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఎస్సీ కాలనీలో రూ.20 లక్షల CSR నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను, రూ.1.30కోట్లతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడు కాల్వలు, కల్వర్టులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.