బీరప్ప ఆలయ నిర్మాణానికి రూ.50 వేల ఆర్థిక సహాయం

JN: లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో నూతనంగా నిర్మించబోయే శ్రీ బీరప్ప కామారాతి గుడికి మండలానికి చెందిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి రూ.50 వేల విరాళం అందించి తన దైవ భక్తిని చాటుకున్నారు. అడిగిన వెంటనే స్పందించి గుడి నిర్మాణంలో భాగస్వామ్యం అయిన మల్లారెడ్డికి కురుమ సంఘం నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.