ప్లాస్టిక్ నిషేసిస్తూ తీర్మానించిన పాలకవర్గం
NZB: దర్పల్లి మండలంలోని నడిమి తండా GP పాలకవర్గం తమ గ్రామములో ప్లాస్టిక్ నిషేదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అందరు కలిసి తీర్మానం చేశారు. ఇకపై గ్రామములో ప్లాస్టిక్ గ్లాసులు,ప్లేట్లు వాడకుండా ఉండాలని, దానివల్ల ఆరోగ్యాలకు హానికరం అని గ్రామస్థులకు గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ గ్రామప్రజలకు అవగాహణ కల్పించారు. ఆలయానికి 200 స్టీల్ ప్లేట్స్, 100 గ్లాసులు వితరణ చేశారు