పుట్లూరు మండల రైతులకు ముఖ్య గమనిక

పుట్లూరు మండల రైతులకు ముఖ్య గమనిక

ATP: పుట్లూరు మండలంలో రబీలో పంటలు సాగు చేసిన రైతులు ఈ-క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని ఏవో కాత్యాయని బుధవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. రబీలో సాగు చేసిన పప్పు శనగ పంటకు ఎకరానికి రూ. 450, వేరుశెనగకు రూ. 480, జొన్నకు రూ. 315, మొక్కజొన్నకు రూ. 525 ప్రకారం ఇన్సూరెన్స్ ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పేరుతో చెల్లించాలన్నారు.