సర్టిఫికెట్ కోసం దివ్యాంగుడి కష్టాలు

సర్టిఫికెట్ కోసం దివ్యాంగుడి కష్టాలు

BDK: భద్రాచలం పట్టణానికి చెందిన దివ్యాంగుడు గూడాల ఆనంద ప్రసాద్‌కు గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయింది. ఆ ఇంటికి సంబంధించిన లిస్టు తహసీల్దార్ కార్యాలయంలో పేరు ఇవ్వమని మూడు రోజుల నుంచి అధికారులు చుట్టూ తిరిగినా స్పందించడం లేదు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తన సమస్యను తీర్చాలని కోరుతున్నాడు.