మీటర్ రీడింగ్ కార్మికులకు మద్దతు తెలిపిన మల్లన్న
HYD: ఇందిరా పార్క్ వద్ద కరెంట్ మీటర్ రీడింగ్ కార్మికుల ధర్నా నిర్వహిచారు. ఈ దర్నాకు మద్దతు తెలుపుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ/మండలి సమావేశాల్లో మొదటి ప్రశ్నగా మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వాన్ని గల్లా పట్టి అడుగుతానని వారికి హామీ ఇచ్చారు.