'బోధన్‌లో కాలుష్య నివారణే లక్ష్యం'

'బోధన్‌లో కాలుష్య నివారణే లక్ష్యం'

NZB: బోధన్‌లో కాలుష్య నివారణ లక్ష్యంగా ఆదివారం ఉషోదయ విద్యాసంస్థల్లో విద్యార్థులు మట్టి విగ్రహాల గణేష్ విగ్రహాలను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. ఉషోదయ విద్యాసంస్థల ఛైర్మన్ సూర్య ప్రకాష్, ప్రిన్సిపాల్ గంగాధర్, వైస్ ప్రిన్సిపాల్ నాగరాజ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.