ఈతకు వెళ్లిన బాలుడు నీట మునిగి మృతి

ఈతకు వెళ్లిన బాలుడు నీట మునిగి మృతి

MNCL: ఈతకు వెళ్లిన బాలుడు నీట మునిగి మృతి చెందిన ఘటన బెల్లంపల్లి మండలం లంబడి తండా సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెల్లంపల్లి శంశీర్ నగర్‌కు చెందిన కొల్లూరి రాజేష్ (15) స్నేహితులతో కలిసి స్నానం చేయడానికి స్నేహితులతో వెళ్లగా ప్రమాద వశత్తు చెరువులో మునిగి చనిపోయాడు. బాలుడి మృతిపై వారి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.