గృహప్రవేశా వేడుకల్లో ఎంపీ పార్థసారథి

సత్యసాయి: మడకశిర నియోజకవర్గం ఆగళి మండలం ఆగలి హెడ్‌క్వార్టర్స్‌లో కో క్లస్టర్ ఇంచార్జ్ శివన్న గారి నూతన గృహప్రవేశ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హిందూపురం ఎంపీ పార్థసారథి ప్రత్యేక అతిథిగా హాజరై శివన్న కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.